HNK: కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్ యాప్‌లకు బానిసై అప్పులు తీర్చలేక రాత్రి వేళలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలు, చేయడంలో పాల్పడ్డ డిగ్రీ విద్యార్థిని శనివారం పట్టుకున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు. యువకుడు బెట్టింగ్ ద్వారా డబ్బు పోగొట్టుకున్న తరువాత నేరాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.