AP: పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ‘సాస్కి నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులకు.. కేంద్రం రూ.2 వేల కోట్ల నిధులు సమకూర్చింది. రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు తగ్గకూడదు. ఎప్పటికప్పుడు నాణ్యతను పరిశీలిస్తాం’ అని పేర్కొన్నారు.