KDP: వివేకాను చంపించింది జగన్, భారతీలే అని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. జగన్, భారతి కలిసి ఏ దారుణానికైనా పాల్పడుతారని పేర్కొన్నారు. నేను,బీటెక్ రవి, సతీశ్ రెడ్డి కలిసి పొడిచి పొడిచి చంపామని వారు చెబుతారని అన్నారు. వివేకా హత్య, మద్యం కేసుల్లో జగన్, భారతి పాత్ర ఉందని త్వరలో వీళ్లు జైలుకెళ్లడం ఖాయమని ఎమ్మెల్యే అన్నారు.