ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 167 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ గిల్ 46 పరుగులతో రాణించాడు. అభిషేక్(28), దూబె(22), సూర్య(20) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా, నాథన్ ఎల్లీస్ చెరో 3 వికెట్లు తీసుకున్నారు. AUS టార్గెట్: 168.