AP: టీడీపీ క్రమశిక్షణ సంఘం ఎదుట ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విచారణ ముగిసింది. తన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కొలికపూడి సమగ్ర వివరణ ఇచ్చాడు. తన నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. కొలికపూడి వ్యాఖ్యలపై కమిటీ మరింత వివరణ కోరింది. అలాగే, ఎంపీ చిన్నితో గ్యాప్‌పై టీడీపీ క్రమశిక్షణ కమిటీ చర్చించింది.