ASF: ఆసిఫాబాద్‌కు చెందిన న్యాయవాదులు ప్రత్యూష, అనిత, నిఖిల్‌లు మంగళవారం BRS పార్టీలో చేరారు. వారికి MLA కోవ లక్ష్మి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో KCR సీఎంగా పది ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం ప్రజల గుండెల్లో నిలిచిపోయిందని అన్నారు. BRS పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని తెలిపారు.