SDPT: ఇమాంబాద్కు చెందిన నిమ్మల రాములు నూరేళ్ల వేడుకలో నాలుగు తరాల అనుబంధం వెల్లివిరిసింది. ఏడుగురు కుమార్తెలు, కుమారుడు, వారి సంతానంతో కలిపి మొత్తం 68 మంది కుటుంబ సభ్యులు ఒకేచోట చేరి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ అరుదైన దృశ్యం చూసిన రాములు ఆనందంతో కళ్లు చెమర్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత పెద్ద కుటుంబం ఒకేచోట చేరడం విశేషం.