WNP: ఏదుట్ల గ్రామానికి చెందిన సాయి రెడ్డి అనే రైతు తనకు అన్యాయం జరిగిందని ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంపై ఆవేదనకు గురై ఆత్మహత్యాయత్నం పాల్పడ్డాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హాస్పిటల్కి వెళ్లి అతడిని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు కరువు అయ్యాయని.. రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆరోపించారు.