MBNR: పుర పోరుకు ఎన్నికల సంఘం కఠిన చర్యలు చేపట్టింది. ఓటర్ల జాబితాను కఠినంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదు నిలిపి వేశారు. ఎన్నికల సంఘం వెబ్సైట్లో కొత్త ఓటర్ల నమోదు సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. గ్రామీణ ప్రాంత ఓటర్లు పట్టణ స్థానిక సంస్థల్లో చొరబడకుండా, ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో నియంత్రణ జరుగుతోంది.