HNK: జిల్లా కేంద్రంలోని కాళోజీ కళాక్షేత్రం గ్రౌండ్లో ఈ నెల 23న ప్రతిష్టాత్మక “ట్రై సిటీ మారథాన్” ఘనంగా నిర్వహించనున్నారు. నగరంలో ఫిట్నెస్ స్ఫూర్తి పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మారథాన్లో 10KM, 5KM రన్ విభాగాల్లో ప్రజలు పాల్గొనవచ్చున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు https://warangalhm.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.