HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. రోజుకో నేత పేరు తెర మీదికి వస్తుండడంతో శ్రేణుల్లో అయోమయం నెలకొంది. తాజాగా BJP నుంచి మాజీ ఎమ్మెల్యే, సినీనటి జయసుధ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆమె స్టేట్ చీఫ్ N. రాంచందర్రావు భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.