WGL: స్కూల్ ఎడ్యుకేషన్ వరంగల్ ఆర్జేడీ పరిధిలోని 19 జిల్లాల్లో 492 మంది స్కూల్ అసిస్టెంట్లకు GHMలుగా పదోన్నతులు లభించాయి. బుధవారం పదోన్నతులపై ఉన్న స్టేను తొలగించడంతో గురువారం వెబ్ ఆప్షన్లు పూర్తి చేసి పదోన్నతులు కల్పించారు. వరంగల్ 37, HNK 80, BHPL 2, MLG 3 MHBD 12, జనగామ 11 మంది GHMలుగా పదోన్నతులు పొందారు.