NLG: మిర్యాలగూడ పట్టణం బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఈనెల 23న శనివారం కేఎన్ఎం గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఈరోజు తెలిపారు. ఉదయం 11:30 నుంచి మ.1:30 గంటల వరకు కొనసాగుతుందన్నారు. విద్యార్థులు, రక్త దాతలు అధిక సంఖ్యలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.