ATP: తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి ఇప్పట్లో రావడం కష్టమేనన్న అభిప్రయాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు ఉత్తర్వులతో ఆయన ఆశలు నీరుగారగ, పెద్దారెడ్డిని తాడిపత్రికి దూరం చేయడమే జేసీ లక్ష్యంగా కనిపిస్తోంది. పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రికి రానీయకూడదన్న ఆలోచన ప్రభాకర్రెడ్డిలో ఉందనే మాటలు వినిపిస్తున్నాయి.