KDP: లింగాల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మూడో విడత అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రసన్న రాణి తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదవ తరగతి పాసైన విద్యార్థులు ఈనెల 26వ తేదీలోగా ప్రభుత్వ ఐటిఐ వెబ్ సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.