WGL: నల్లబెల్లిలోని ముచింపుల గ్రామంలో HIT TV న్యూస్ రిపోర్టర్ బొట్ల నరేష్ తండ్రి ఎల్లయ్య ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, ఇవాళ ఆయన దశదిన కర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా MSP జిల్లా అధ్యక్షుడు కళ్లెపల్లి ప్రణయ్ దీప్ మాదిగ వచ్చి ఎల్లయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కుటుంబం కోసం విశ్రాంతి లేకుండా శ్రమించిన వ్యక్తి ఎల్లయ్య అని అన్నారు.