ADB: బజార్హత్నూర్ మండలంలోని మోర్ఖండి గ్రామానికి అండగా ఉంటానని కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ తెలిపారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ తొడసం నాందేవ్ను ఆయన సన్మానించి అభినందించారు. గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని గజేందర్ భరోసా ఇచ్చారు.