MNCL: MP వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్‌ను పారదర్శకంగా పాటించకుండా పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగం విస్మరిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ మందమర్రిలో మాట్లాడుతూ.. కాళేశ్వరం పుష్కరాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, రామగుండం ESI ఆసుపత్రి స్థల పరిశీలనకు వచ్చిన MP పట్ల ప్రోటోకాల్ పాటించకుండా అవమానించడం సిగ్గుచేటన్నారు.