VKB: సంక్షేమ వసతి గృహాల్లో ప్రభుత్వం నిర్దేశించిన డైట్ మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని వైద్యాధికారి కిరణ్ కుమార్ గౌడ్ ఆదేశించారు. మంగళవారం రాంపూర్ ఆశ్రమ హాస్టల్‌ను సందర్శించిన ఆయన, విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు.