BDK: అశ్వాపురంలోని ఎక్స్ లెంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు 2026 సందర్భంగా అవగాహన కార్యక్రమం జరిగింది. హెల్మెట్ సీటుబెల్ట్ తప్పనిసరి అని రోడ్డు నియమాలు పాటించకపోతే ప్రమాదాలు తప్పవని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉమర్ ఫారూఖ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు.