HYD శివారు ఏరియాలలో గుర్రాల ట్రైనింగ్ పొందేందుకు అనేక మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవలే దసరా సెలవుల సమయంలోను అనేక మంది ట్రైనింగ్ తీసుకున్నారు. నేడు, రేపు వీకెండ్ కావడంతో మళ్లీ ట్రైనింగ్లో మునిగారు. ఒక్కరోజు ట్రైనింగ్ తీసుకోవడం కోసం రూ.700 నుంచి రూ.1600 వరకు ఛార్జ్ చేస్తున్నట్లు కార్యనిర్వాహకులు తెలియజేశారు.