MBNR: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ రంగానికి మహర్దశ వచ్చిందని మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. మంగళవారం రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కి సంబంధించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను సంజీవ్ ముదిరాజ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ మల్లూ నరసింహారెడ్డి పాల్గొన్నారు.