BDK: కేరళలో జరిగిన జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో భద్రాచలంకు చెందిన శంకర్ రావు 4 బంగారు పతకాలు సాధించారు. ఈ రెండు రికార్డ్స్‌ను బెస్ట్ ఆఫ్ ఇండియా అధికారికంగా గుర్తించి వాటిని పోస్టు ద్వారా పంపారు. వాటిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు చేతులమీదుగా శనివారం క్రీడాకారుడు శంకర్ అందుకున్నారు. 73 ఏళ్ల వయసులో రికార్డు సాధించడం హర్షనీయం అని అన్నారు.