NLG: పెద్దవూర మండలం లింగంపల్లికి చెందిన హరీష్, పార్వతి దంపతులు వరుస విజయాలతో సత్తా చాటారు. గత ఏడాది అబ్కారీ కానిస్టేబుళ్లుగా ఎంపికైన వీరు.. కృషితో ముందుకెళ్లి గ్రూప్-2లో హరీష్ ADOగా, గ్రూప్-3లో పార్వతి ఆడిటర్‌గా ఎంపికయ్యారు. దీంతో వారి విజయాలను గ్రామస్తులు, స్నేహితులు అభినందించారు.