NZB: ఉమ్మడి జిల్లాలో శనివారం రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ముస్లింలు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పండుగ సందర్భంగా ముస్లింలకు ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.