జగిత్యాల పట్టణ ప్రాంతాల్లో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీని వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఇందిరమ్మ చీరల పంపిణీరుణాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొని జిల్లాలో 5 మున్సిపాలిటీల్లో కార్యక్రమాలను పకడ్బందీగ అమలు చేస్తామన్నారు.