RR: సరూర్నగర్ డివిజన్లోని గణేష్ మండపాలను కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా గణేష్ మండప నిర్వాహకులతో అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ, శానిటేషన్, ఇంజనీరింగ్, టీజీఎస్పీడీసీఎల్ అధికారులకు పండుగ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.