ASF: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్/కళాశాలలో PGT వృక్షశాస్త్రం బోధించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మహేశ్వర్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు సంబంధిత సబ్జెక్టులో PGతో పాటు B.ED చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 15 వరకు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 81065 12531లో సంప్రదించాలన్నారు.