NLG: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్‌ని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. ఈ రోజు రహమత్ డివిజన్ శ్రీరామ్ నగర్లో కాలనీ వాసులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే జూబ్లీహిల్స్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు.