KMM: భారత రాజ్యాంగ రచయిత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 134 వ జయంతి సందర్భంగా.. సోమవారం ఖమ్మం రూరల్ మండల పరిధిలోని, కస్నాతండాలో జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి గ్రామస్తులు పూలమాలలేసి నివాళులర్పించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామమూర్తి మాట్లాడుతూ.. అంబేద్కర్ సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన స్నాపికుడని అన్నారు.