AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇందులో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలపనుంది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ అమలుపై చర్చించనుంది. అలాగే SIPB పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. CRDA పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.