BDK: దమ్మపేట మండలం గట్టుగూడెం బస్సు ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు ఇవే. ధూళిపాల సోమయాజులు, కనక లక్ష్మీ కుమారి, తేజశ్రీ, వేదశ్రీ, కందుల భాను , నిత్య రోషిని, కాళ్ల శ్యాంప్రసాద్ ( బస్ డ్రైవర్), కాసాని శ్రీను (బస్ క్లీనర్ హెల్పర్), మట్టా శ్రీనివాసరావు, మట్టా సుజాత, మట్టా జయదీప్, నాగులపల్లి ప్రశాంత్ కుమార్, దుగ్గిరాల గన్నమ్మలుగా గుర్తించారు.
Tags :