MBNR: తిరుమల తిరుపతి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దేవరకద్ర మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి దంపతులు గురువారం బ్రేక్ దర్శనంలో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలను ఆ ఏడుకొండలవాడు చల్లగా చూడాలని ఆయన ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.