MDK: శివంపేట మండలం చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయస్వామి ఆలయం వద్ద కార్తిక మాసం శనివారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో అభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, చందనము పెట్టారు. ప్రభాకర్ రెడ్డి అన్న ప్రసాదానికి పది క్వింటాళ్ల బియ్యం, 50 కిలోల పప్పు, కిరాణా సామాగ్రి అందజేశారు.