NRPT: జిల్లాలోని 3 గ్రామాల ప్రజలు సీఎం మాట కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కోటకొండ, గార్లపహాడ్, కానుకుర్తీలను మండలాలుగా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, ఇంఛార్జ్ కుంభం శివకుమార్ రెడ్డి ఇటీవల పర్యటనలో సీఎం నోటి వెంట కొత్త మండలాల ప్రకటన చేయిస్తామని హామీ ఇచ్చారు.