BDK: ప్రజల్లో ఒకరిగా కలిసిపోయి అందరితో కలిసి స్వయంగా మణుగూరు అంబేద్కర్ సెంటర్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం టీ తాగారు. ఇలా ప్రజల్లో మమేకం అవడం ఆయనకు ఆయనే సాటి అంటున్న స్థానికులు ఇలా ప్రజల్లో కలవడం అన్ని వర్గాలకు బలాన్ని అందిస్తుందని జనం కష్టాలను కొంతమేరకైనా తెలుసుకుంటారని తెలిపారు.