BHNG: రసాయన శాస్త్రంలో ఆలేరుకు చెందిన ఎలగందుల శివ కుమార్ OU నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక మార్కండేయ గుడి వద్ద ఆలేరు మాజీ సర్పంచ్ చింతకింది మురళి అభినందించారు. ఈ సందర్భంగా దాసి శంకర్ మాట్లాడుతూ.. ఆసూయంత్రం మొదటి కనుగొన్న ఎలగందుల సత్యనారాయణ కుమారుడు శివ కుమార్ పట్టుదలతో చదివి డాక్టరేట్ పొందాడని కొనియాడారు.