ASF: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి CPM రంగం సిద్ధం చేస్తుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచుల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ నాయకులు అభ్యర్థులను సిద్ధం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఎర్ర జెండాకు ప్రజలు మద్దతు పలుకుతారా లేదా అనేది ఈ ఎన్నికల్లో వేచి చూడాలి మరి.