TG: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదైంది. మధ్యప్రదేశ్‌లో ఓ సభలో మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్‌పై హుసేనీయాలం ప్రాంతానికి చెందిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శాలిబండ పీఎస్‌లో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.