NLR: భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేటి నుంచి 9వ తేదీ వరకు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారని అధికారులు తెలియజేశారు. మధ్యాహ్నం 2:30 నిమిషాలకు రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి సాయంత్రం నాలుగు గంటలకు వెంకటాచలం మండలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్‌కు చేరుకుంటారు. మూడు రోజులు అక్కడే బస చేస్తారు.