నారాయణపేట జిల్లా కేంద్రంలో ఇవాళ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం నారాయణపేట జిల్లా అధ్యక్షులుగా చంద్రకంటి నరసింహ కార్యదర్శులుగా బొమ్మను పాడు రవీందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ.. అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.