KMR:పెద్ద కొడప్గల్ మండలం కాటేపల్లికి చెందిన కవిత అనే నిండు గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో నేడు 108 లో పిట్లం ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్య సిబ్బంది పేగు శిశువు మెడకు చుట్టుకుని ఉందని బాన్సువాడ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. అదే అంబులెన్స్‌లో తరలిస్తున్న సమయంలో అంబులెన్స్‌లోనే 3 కిలోల ఆరోగ్యవంతమైన ఆడ శిశువు అయి నార్మల్ డెలివరీ అయింది.