TPT: తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నివాసంలో శుక్రవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు చెప్పారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని గమనించి సహకరించాలని కోరారు.