MNCL: జిల్లాలో 2025- 26 సంవత్సరానికి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు మంచిర్యాల డీఈవో యాదయ్య తెలిపారు. జనవరి10 నుంచి 13 వరకు డ్రాయింగ్ (లోయర్, హయ్యర్ గ్రేడ్), 10న టైలరింగ్, ఎంబ్రాయిడరీ (లోయర్ గ్రేడ్), జనవరి 10, 11వ తేదీల్లో హయ్యర్ గ్రేడ్ పరీక్ష జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.