HYD: నీలి చిత్రాలు చూసి ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని సైదాబాద్ పోలీసులు సోమవారం రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాలు.. కళ్యాణ్ బాలిక ఇంటి సమీపంలో ఉంటూ చైతన్యపురిలో పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లగా.. పాఠశాల నుంచి వచ్చిన బాలికకు చాక్లెట్ ఆశ చూపి అత్యాచారం చేశాడు. దీంతో పోలీసులు రిమాండ్కు తరలించారు.