ADB: జిల్లా కేంద్రంలోని చిలుకూరి లక్ష్మి గార్డెన్లో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల, బీఎల్ఏల సమావేశంలో జిల్లా పార్లమెంట్ ఇంఛార్జ్ పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి నిర్మల్ DCC అధ్యక్షుడు, ఖానాపూర్ MLAబొజ్జు పటేల్ పాల్గొన్నారు. MLA మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న సర్(SIR) సర్వేలో పార్టీ బీఎల్ఏలా పాత్ర ఎంతో కీలకమైందన్నారు.