RR: కొత్తపేట డివిజన్ సత్య నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50 లక్షల రూపాయల వ్యయంతో ఆహ్లాదకరమైన పార్కును రూపొందించుకుంటున్నామని, అందులో భాగంగానే ఈరోజు ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేసుకున్నామన్నారు.