WGL: అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఇవాళ వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణికి వినతిపత్రం అందజేశారు. అనంతరం కాంట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ.. జిల్లాలోని MJP గురుకుల పాఠశాలలో పెరిగిన ధరలకు అనుగుణంగా క్యాటరింగ్ ధరలు పెంచి కాంట్రాక్టర్లను ఆదుకోవాల్సిందిగా JC ద్వారా ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు.