NZB: CM రేవంత్ రెడ్డి ట్రిప్ దండగ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘X’లో విమర్శించారు. ఎక్కే విమానం, దిగే విమానం రూ. లక్షల కోట్ల పెట్టుబడుల ప్రచారం తప్ప రెండేళ్లలో TGకు మీరు తెచ్చిందేమిటని ప్రశ్నించారు. దావోస్ సమ్మిట్లు, TG రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో చేసుకున్న MOUలలో ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయని, ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు.