WGL: ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వృద్ధురాలు మృతిచెందినట్లు సీఐ రమేశ్ తెలిపారు. గత నెల 25న మామునూరు చెరువు కట్ట వద్ద తీవ్ర గాయాలతో పడిపోయిన గుర్తు తెలియని వృద్ధురాలిని స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు 108 ద్వారా MGM ఆసుపత్రికి తరలించారు.వివరాల కోసం పోలీస్ స్టేషన్ సంప్రదించాల్సిందిగా సూచించారు.